close
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,24,776 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఖద్దరు

ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. ఖద్దరు అనే పదం నుండి "ఖాదీ" వ్యుత్పత్తి అయినది. 'ఖా' అంటే తిండి, 'దీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాదీ అంటారు. గాంధీజీ అధికంగా ఇష్టపడే వస్త్రం. ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేతలు, రాజకీయ పార్టీల వారు, రాజకీయ నాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు. ఖాదీ భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి గాంధీ స్వదేశీ (మాతృభూమి) గా ప్రచారం చేసిన చేతితో వడికి, నేసిన సహజ దారాలతో తయారైన వస్త్రం. ఈ పదాన్ని భారత ఉపఖండం అంతటా ఉపయోగిస్తారు.. చేతితో నేసిన వస్త్రం యొక్క మొదటి భాగం 1917–18లో గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో తయారు చేయబడింది. వస్త్రం యొక్క ముతకతనం కారణంగా గాంధీ దీనిని ఖాదీ అని పిలవడానికి దారితీసింది. వస్త్రం పత్తితో తయారు చేయబడింది, కానీ ఇందులో పట్టు లేదా ఉన్ని కూడా ఉండవచ్చు, ఇవన్నీ చరఖాపై నూలుగా వడకబడతాయి. ఇది వేసవిలో చల్లగా మరియు శీతాకాలంలో వెచ్చగా ఉండే బహుముఖ వస్త్రం. దాని రూపాన్ని మెరుగుపరచడానికి, ఖాదీని కొన్నిసార్లు పెళుసుగా చేయడానికి గంజి పెడతారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ప్రముఖ వ్యాపారస్థుల కుటుంబంలో పుట్టిన పిరోజ్ షా గోద్రెజ్ రియల్ ఎస్టేట్ రంగంలో తమ వ్యాపారాన్ని విస్తరించాడనీ!
  • ... ఒడిశా లోని రత్నగిరి ఒక కాలంలో ప్రధాన బౌద్ధ విహారమనీ!
  • ... బ్రిటిష్ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని దక్షిణ కెనరా జిల్లా, అత్యంత భిన్నమైన జనాభా కలిగిన ప్రాంతమనీ!
  • ... సారనాథ్ మ్యూజియం లో అత్యంత ప్రాచీనమైన ప్రదేశాలకు సంబంధించిన వస్తువులు భద్రపరచబడ్డాయనీ!
  • ... తమిళనాడులోని మనమదురై భారతీయ పురాతన వాయిద్యమైన ఘటం తయారీకి పేరు గాంచిందనీ!
చరిత్రలో ఈ రోజు
జూన్ 15:
ఈ వారపు బొమ్మ
1928 నాటి మోడల్ ఎ ఫోర్డు కారు.

1928 నాటి మోడల్ ఎ ఫోర్డు కారు.

ఫోటో సౌజన్యం: రిచర్డ్ స్మిత్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.