close
Jump to content

XML

వికీపీడియా నుండి
XML (ప్రమాణం)
Extensible Markup Language
పొడిపదాలుXML
స్థితిప్రచురించబడింది, W3C recommendation
మొదలైన తేదీ1996; 30 సంవత్సరాల క్రితం (1996)
తొలి ప్రచురణఫిబ్రవరి 10, 1998; 28 సంవత్సరాల క్రితం (1998-02-10)
తాజా కూర్పు1.1 (2nd ed.)
సెప్టెంబరు 29, 2006; 19 సంవత్సరాల క్రితం (2006-09-29)
సంస్థవరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం (W3C)
ఎడిటర్లుTim Bray, Jean Paoli, Michael Sperberg-McQueen, Eve Maler, François Yergeau, John W. Cowan
ప్రాథమిక ప్రమాణాలుSGML
సంబంధిత ప్రమాణాలుW3C XML Schema
డొమెయిన్సీరియలైజేషన్
XML (ఫైల్ ఫార్మాట్)
పేరు XML (ఫైల్ ఫార్మాట్)
పొడిగింపు .xml
అంతర్జాలమాధ్యమ రకం application/xml, text/xml[1]
మ్యాజిక్ <?xml
యజమాని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం
ప్రమాణం
ఉచితమేనా Yes

XML (Extensible Markup Language) ఒక మార్కప్ లాంగ్వేజ్, డేటా భద్రపరచడానికి, రవాణా చేయడానికి, పునర్నిర్మించడానికి ఉపయోగపడే ఫైల్ ఫార్మాట్.[2] ఇది డాక్యుమెంట్లను మానవులు చదవడానికి, ఇంకా కంప్యూటర్లు అర్థం చేసుకోవడానికి వీలుగా ఎన్‌కోడ్ చేయడానికి ఒక నియమావళిని పొందుపరుస్తుంది. XML ని నిర్వచించడానికి వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం వారు 1998[3] లో రూపొందించిన 1.0 స్పెసిఫికేషన్[4] తో సహా ఇతర స్పెసిఫికేషన్లు[5] అన్నీ ఉచితంగా లభ్యమయ్యే ఓపెన్ స్టాండర్డ్స్.[6]

మూలాలు

[మార్చు]
  1. మూస:Cite IETF
  2. "What is XML ?". GeeksforGeeks (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-19. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-11.
  3. "Extensible Markup Language (XML) 1.0". W3C. 10 February 1998.
  4. "Extensible Markup Language (XML) 1.0 (Fifth Edition)". World Wide Web Consortium. 26 November 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2010.
  5. "XML and Semantic Web W3C Standards Timeline" (PDF). Database and Knowledge Systems Lab. the original (PDF) నుండి 24 April 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 August 2016.
  6. "Document license – 2015 version". W3C. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=XML&oldid=4365121" నుండి వెలికితీశారు